సెట్స్‌పైకి 'శాతకర్ణి'

Sat, 30 Apr 2016, IST    vv
సెట్స్‌పైకి 'శాతకర్ణి'

నందమూరి బాలకృష్ణ వందో చిత్రం 'గౌతమీ పుత్ర శాతకర్ణి' ఇటీవల ఆరంభమైన విషయం తెలిసిందే. క్రిష్‌ దర్శకత్వంలో వై. రాజీవ్‌ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ మే మొదటి వారంలో మొరాకోలో ఆరంభం కానుంది. శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించి తనకంటూ ఓ చరిత్రను లిఖించుకున్న గౌతమీపుత్ర శాతకర్ణి పాత్రలో బాలకృష్ణ కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల చేయాలనుకుంటున్నారు.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు