సాయి కొత్త చిత్రం ప్రారంభం

Sat, 30 Apr 2016, IST    vv
సాయి కొత్త చిత్రం ప్రారంభం

సాయిధరమ్‌తేజ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ జంటగా గోపిచంద్‌ మల్లినేని దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం పూర్తయినట్లు కథానాయకి రకుల్‌ప్రీత్‌ సింగ్‌ సోషల్‌మీడియా ద్వారా తెలుపుతూ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. దర్శకుడు వి.వి. వినాయక్‌ చిత్రానికి క్లాప్‌ కొట్టారు. అల్లు అరవింద్‌, శ్రీను వైట్ల, చోటా కె. నాయుడు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు