ప్రపంచ స్నూకర్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరువలో డింగ్‌ జున్‌హురు

Sat, 30 Apr 2016, IST    vv
ప్రపంచ స్నూకర్‌ చాంపియన్‌షిప్‌
ఫైనల్‌కు చేరువలో డింగ్‌ జున్‌హురు

షెఫ్పీల్డ్‌ : బ్రిటన్‌ షెఫ్పీల్డ్‌ ప్రపంచ స్నూకర్‌ చాంపియన్‌ షిప్‌ పోటీల్లో చైనాకు చెందిన డింగ్‌ జున్‌హురు ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. స్కాట్‌లాండ్‌కు చెందిన ప్రముఖ ఆటగాడు అలాన్‌ మెక్‌మ ఆనస్‌పై 14-10 తేడాతో ముందంజలో ఉన్నాడు. ప్రపంచ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరేందుకు మూడు ఫ్రేమ్‌ల దూరంలో ఉన్నాడు. ఫైనల్‌కు చేరిన తొలి ఆసియా వ్యక్తిగా డింగ్‌ చరిత్ర సృష్టించనున్నాడు.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు