నేడు చెస్‌ టోర్నీ

Sat, 30 Apr 2016, IST    vv
నేడు చెస్‌ టోర్నీ

హైదరాబాద్‌ : రంగారెడ్డి జిల్లా చెస్‌ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం వెస్ట్‌జోన్‌ అండర్‌-13, సౌత్‌జోన్‌ అండర్‌-9 చెస్‌ సెలక్షన్స్‌ టోర్నీని నిర్వహించనున్నారు. అండర్‌-13 పోటీలు బేగంపేటలోని ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ కాలనీలో.. అండర్‌-9 పోటీలు మణికొండలోని కింగ్స్‌ చెస్‌ అకాడమీలో జరుగుతాయి. టాప్‌-2 ఆటగాళ్లను జిల్లా స్థాయి టోర్నీకి ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు శ్రీకష్ణ (9246141111)ను సంప్రదించాల్సిందిగా నిర్వహకులు తెలిపారు.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు